చాలామందికి రైతు భరోసా, పీఎం కిసాన్ డబ్బులు ఏ బ్యాంకులో పడ్డాయి తెలియక పోవడం వలన బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఈ ఇబ్బందులను అధిగమించడానికి మీకు మేము రైతు భరోసా లింక్ , పీఎం కిసాన్ link అందిస్తున్నాము మీరు ఈ లింకు ఉపయోగించి మీ యొక్క రైతు భరోసా మరియు పీఎం కిసాన్ డబ్బులు ఏ బ్యాంకులో పడ్డాయి లేదా మీకు ఏ కారణం చేత తిరస్కరించబడ్డాయి అనే విషయం తెలుస్తుంది.
మీయొక్క అర్హత మరియు ఇతర వివరాలకు ఆధార్ కార్డ్ ఉపయోగించి ఈ కింద లింక్ లో సెర్చ్ చేసుకోవచ్చును
రైతు భరోసా వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
పీఎం కిసాన్ యొక్క వివరాలకు క్లిక్ చేయండి
ఈ వార్తను మీ యొక్క స్నేహితులతో షేర్ చేసుకోగలరు